
insidebusinessin@gmail.com
-
నేటి డిజిటల్ యుగంలో సైడ్ హసిల్స్ అనేవి ఆప్షన్ కాదు, ఇదొక అవసరం. ఎందుకంటే మీరు చేసే ఫుల్ టైం జాబ్ కి అదనంగా ఆదాయం సంపాదించే అవకాశం. మీరు విద్యార్థి అయినా, ఉద్యోగిగా ఉన్నా, లేక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకునే వారైనా సైడ్ హసిల్స్ ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు. అప్పుడప్పుడు మీ ఫుల్ టైమ్ జాబ్ కంటే ఎక్కువగా ఆదాయం సంపాదించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, దాంతో కొన్ని…
-
ప్రతి నెలా మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడంలేదా? పొదుపు చేయడం కష్టంగా అనిపిస్తుందా? మీకు మాత్రమే అలా అనిపిస్తుందా లేక అందరికీ అలాగే ఉంటుందా? దీనికి పరిష్కారం చాలా సింపుల్ మీ యొక్క వ్యక్తిగత నెలవారీ బడ్జెట్ ప్లాన్ ను వేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ యొక్క నెలవారీ ఆదాయం, ఖర్చులు, మరియు పొదుపు లక్ష్యాలను సులభంగా ట్రాక్ చేయడానికి కావాల్సిన Personal Monthly Budget స్టెప్-బై-స్టెప్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చదివిన…
-
మీరు ఎప్పుడైనా ఆర్థికంగా విజయం సాధించిన వ్యక్తులను చూస్తూ, ఈరోజు వాళ్లు ఈ స్థాయికి ఎలా వచ్చారు, అని ఆలోచించారా? వారి వద్ద ప్రత్యేకంగా ఏదైనా సీక్రెట్ ఉందా? నిజానికి అది అదృష్టం కాదు, వారు పాటించే అలవాట్లే వారి విజయానికి కారణం. ఇప్పుడు మీరు, అత్యంత విజయవంతమైన వ్యక్తులు పాటిస్తున్న 7 ప్రాక్టికల్ డబ్బు అలవాట్లు గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఈ Financial Habits of Highly Successful People గురించి తెలుసుకోండి. మీరు విద్యార్థి…
-
విద్యను, చదువుతో ముడిపెట్టవద్దు. ఎందుకంటే నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. కానీ నాకోసం పనిచేసేవారు హార్వార్డ్ యూనివర్సిటీ లో చదివారు. ఇక్కడ Elon Musk తన మాటలతో ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు. అదేంటంటే చదువు (Schooling) అనేది పాఠశాలలు, కాలేజీలు వంటి సంస్థల్లో పొందే పాఠాలు. కానీ విద్య (Education) అనేది మన జీవితంలో పొందే జ్ఞానం, నైపుణ్యం, అనుభవం. ఈ ఆర్టికల్ లో Elon Musk Business Strategies ని అందించడం జరిగింది. అలాగే కొత్త…
-
దశాబ్దాలుగా భారతదేశంలో సరసమైన ధరలలో గృహనిర్మాణం చేపట్టడం చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో Pradhan Mantri Awas Yojana (PMAY) పథకాన్ని ప్రారంభించింది. 2024 సంవత్సరం పూర్తయ్యే నాటికి అందరికీ ఇళ్లు అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రతి భారతీయ పౌరుడు ముఖ్యంగా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల వారికి సురక్షితమైన,…
-
ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. అయితే అలా ప్రారంభించబడిన 10 వ్యాపారాల్లో 8 వ్యాపారాలు అనేక కారణాల వల్ల మూసివేయబడుతున్నాయి. ఇలాంటి మూసివేయబడుతున్న వ్యాపారాలకు ప్రధాన కారణం భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం. భవిష్యత్ గురించి ఆలోచించడం అంటే మీరు ఇప్పుడు వేసే వ్యాపార ప్రణాళిక. ఆ ప్రణాళిక ఇప్పుడు మరియు ఎప్పటికీ, అంటే భవిష్యత్ లో కూడా పనిచేయగలగాలి. Business Ideas in 2025 కు సంబందించిన పూర్తి సమాచారం ఇప్పుడు…
-
నాకు తెలిసింది ఒక్కటే, బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవడం. ఎలాంటి టెన్షన్ లేకుండా సెటిల్ అవ్వడం. అంతేనా జీవితం అంటే? నేనైతే కాదంటా! ఎందుకంటే జాబ్ చేయడం అనేది ప్రస్తుతానికి మాత్రమే సరిపోతుంది. భవిష్యత్ లో అస్సలు సరిపోవు. జీవితాంతం జాబ్ చేయడం వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చుచేయడం వల్ల ఏంటి ఉపయోగం? అందుకే జీవితాంతం జాబ్ చేయడం కాకుండా కొన్ని రోజులు ఏదైనా పని చేసి ఆ వచ్చిన డబ్బే డబ్బుని సంపాదించేలా చేయాలి.…
-
భారతదేశంలోని అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా రతన్ టాటా గారు ప్రసిద్ధి చెందారు. రతన్ టాటా గారు ఎంతో ప్రత్యేకమైన దూరదృష్టి కలవారు. అందుకే ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచస్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది. అలాగే నైతిక విలువలు మరియు వినూత్నమైన ఆవిష్కరణలతో ఎప్పుడూ ముందే ఉండేవారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న Ratan Tata నుంచి పారిశ్రామికవేత్తలు ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. Ratan Tata Biography:…