
insidebusinessin@gmail.com
-
Kumar Mangalam Birla గారు, ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ ఛైర్మన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఇతనొకరు. అలాగే అత్యంత ప్రభావితమైన లీడర్ కూడా. ఆయనకున్న నాయకత్వ లక్షణం, అందరికంటే విభిన్నంగా ఆలోచించే తెలివి, ఎలాంటి ఛాలెంజ్ నైనా ఎదుర్కొనే సామర్థ్యం వల్ల, కొత్త వ్యాపారవేత్తలకు ఎన్నో పాఠాలను అందిస్తుంది. ఆయన తెలివితో Aditya Birla Group కంపెనీ మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఆయన అద్భుతమైన…
-
డబ్బులు సంపాదించడం రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక అలవాటు. కాబట్టి ఇదొక నిరంతర ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అందుకే మేము 10 పాయింట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. వీటి వల్ల ఫైనాన్సిల్ ఫ్రీడమ్ మరియు ఫైనాన్సియల్ గా సెక్యూర్ అవుతారు. ఇది మీకు ఆర్థికంగా చాలా బాగా సహాయపడుతుంది. 1. Set Clear Financial Goals: సంపదను సృష్టించడానికి అసలు మీరు ఎం చేస్తున్నారనేది తెలియాలి. ఇంటి…
-
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి లేకపోతే వ్యాపారంలో రాణించలేం అనే అపోహలో ఉంటారు. అలాంటి వారు వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం క్రియేటివిటీ, సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం ఉంటే చాలు. అందరికంటే విభిన్నంగా ఆలోచించే తెలివి మీకు ఉన్నట్లయితే, ఒక మంచి వ్యాపార ఆలోచనతో ప్రారంభిస్తే సరిపోతుంది. 2025లో ప్రారంభించడానికి 8 గొప్ప వ్యాపారా ఆలోచనలు ఇక మొదట్లోనే మీరు…
-
వ్యాపారం యొక్క ప్రాథమిక అవగాహన వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న చాలా మంది కొత్త వాళ్లకు అందులో ఉన్న పదాలు అర్థం కాకపోవడం వల్ల ఇబ్బందికి గురవుతారు. అలాగే ఇంతకు ముందే వ్యాపారం మొదలు పెట్టిన వాళ్లకు కూడా ఇప్పుడు చెప్పబోయే పదాలకు అర్థం దాదాపు తెలీకపోవచ్చు. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారే గానీ వాటి అర్థం తెలియాలని రూలేం లేదు. కాబట్టి ఆ పదాల అర్థం తెలియక వ్యాపారాన్ని రిస్క్ లో పెట్టేస్తుంటారు. ఇప్పటికైనా తెలుసుకొని వ్యాపారాన్ని…
-
కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీ వద్ద తగినంత మూలధనం లేకపోతే మొదట్లో ఆర్థికంగా రిస్క్ అనిపించవచ్చు. కానీ ఇప్పుడు నేనొక మంచి శుభవార్తను మీ ముందుకు తీసుకొచ్చా. అదేంటంటే ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి లేకుండా విజయవంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడం పూర్తిగా సాధ్యమే. పరిమిత నిధులతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన, కొన్ని ముఖ్యమైన దశలను మీరు తెలుసుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మరి. అవేంటో మీరు కూడా తెలుసుకొని ఆచరణలో పెట్టండి. 1. Start with a Low-Cost…
-
Inside Business Blog we write article about personal finance, Business ideas and Business Stories, Investment Planning, Stock Market, Career Guide Only few persons were planning their career, my aim is get awareness in on every inviduals. smartly plan their career and properly build career. We discuss about how to invest properly and smartly. We are…